రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Fri,March 15, 2019 09:59 PM

Three killed in road accident

వికారాబాద్: జిల్లాలోని ధరూర్ మండలం ఎబ్బనూరు చెరువు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు.

303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles