మామిడి తోటలో దొంగల బీభత్సం

Sat,April 27, 2019 09:18 AM

thieves stolen 70 thousand from mango farm owner

సూర్యాపేట : జిల్లాలోని ఇమామ్‌పేట శివారులోని మామిడి తోటలో ముగ్గురు దొంగలు బీభత్సం సృష్టించారు. తోటలో ఉన్న మహిళ, బాలికపై దొంగలు దాడి చేసి.. వారి వద్ద ఉన్న రూ. 70 వేలను దోచుకెళ్లారు. అయితే దొంగలు తమను గుర్తు పట్టకుండా ముఖాలకు హెల్మెట్ ధరించారు. ఈ మామిడి తోటను బీహార్‌కు చెందిన మహిళ కౌలుకు తీసుకుంది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

576
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles