రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్

Tue,January 22, 2019 02:49 PM

thief arrested by GRP Police at secunderabad railway station

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన దొంగ రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. దొంగ నుంచి 21 తులాల బంగారం, రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

425
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles