ముదురుతున్న ఎండలు..

Sat,February 23, 2019 09:14 AM

temperatures increased in hyderabad

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎండలు ముదురుతున్నాయి. దక్షిణాది నుంచి వీస్తున్న వేడిగాలులతో నగరంలో వాతావరణం వేడెక్కుతున్నది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరుగుతున్నాయి. మూడురోజుల కిందట 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, ఫిబ్రవరిలో ఇదే రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు అవుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 34.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.3 డిగ్రీలు పెరిగి 21.3 డిగ్రీలుగా నమోదైందని పేర్కొంది. ఫలితంగా నగరంలో రాత్రిళ్లు ఉక్కపోత మొదలైంది.

1389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles