సాయంకాలం కోర్సుల ప్రవేశానికి గడువు పొడిగింపు

Wed,June 27, 2018 08:40 AM

Telugu University evening courses admission

తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే బీఎఫ్‌ఏ, ఎంపీఏ, జానపదం, నృత్యం, రంగస్థళ కళలు, సంగీతం, సర్టిఫికెట్, డిప్లొమా సాయంత్రం కోర్సుల్లో ప్రవేశాలకు గడువు పొడిగించారు. దరఖాస్తు చేసుకోవడానికి అపరాధ రుసుముతో జూన్ 30వరకు పొడిగించినట్లు రిజిస్ట్రార్ అలేఖ్య పుంజాల తెలిపారు. వివరాలకు తెలుగుయూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని ఆమె వెల్లడించారు.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles