కామారెడ్డి: జిల్లాలోని దోమకొండ కోటలో తెలుగు హీరో రామ్ చరణ్ సందడి చేశాడు. తన కుటుంబీకులతో కలిసి కోటను సందర్శించాడు. అనంతరం అక్కడే విడిది చేశాడు. ఈ సందర్భంగా కోటకు వచ్చిన వాళ్లు రామ్ చరణ్‌తో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.