వాసాల నర్సయ్యకు సాహితీ పురస్కారంTue,November 14, 2017 09:10 PM
వాసాల నర్సయ్యకు సాహితీ పురస్కారం

మెట్‌పల్లి: బాల సాహిత్యంలో విశేషంగా కృషి చేసిన మెట్‌పల్లివాసి వాసాల నర్సయ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ వారి బాల సాహిత్య పురస్కార్ 2017 అవార్డును విజయవాడలో జరిగిన సమావేశంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ చుక్కపల్లి పిచ్చయ్య ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, వాసాల నర్సయ్యకు ప్రశంసాపత్రంతో పాటు రూ.50వేల నగదు అందజేసి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.

161
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS