‘తెలంగాణ మహిళలు చేసిన సాంస్కృతిక ఉద్యమం ఆమోఘం’

Thu,September 28, 2017 02:48 PM

Telangana women did a great cultural movement for state formation

హైదరాబాద్: బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం కోసం మహిళలు చేసిన సాంస్కృతిక ఉద్యమం ఆమోఘమని మంత్రి లక్ష్మారెడ్డి కొనియాడారు. నేటి సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ఆడపడుచులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ మహిళల జీవితాలు, బతుకమ్మ పండుగలది విడదీయరాని బంధమన్నారు. సాధించుకున్న తెలంగాణలో మహిళలు సగౌరవంగా బతుకమ్మ ఆడుకుంటున్నరని పేర్కొన్నారు.

4143
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles