పీఈ సెట్ ఫలితాలు విడుదల

Mon,May 27, 2019 04:14 PM

Telangana State Physical Education Common Entrance Test

హైదరాబాద్: వ్యాయమ ఉపాద్యాయ శిక్షణ నిమిత్తం నిర్వహించిన పీఈ సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. బీపీఈడీలో 2038 మంది అభ్యర్థులు, డీపీఈడీలో 1798 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles