శాసనసభ కోటా మండలి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

Thu,February 21, 2019 11:55 AM

హైదరాబాద్: శాసనసభ కోటాకు సంబంధించిన శాసనమండలి సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఐదు శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 12వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్లను లెక్కిస్తారు.

673
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles