నేడు 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం

Sat,January 19, 2019 07:08 AM

telangana state Governor ESL Narasimhan speech at assembly 11.30 am today

హైదరాబాద్ : రాష్ట్ర రెండో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రసంగిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, శాసన మండలి బీఏసీ సమావేశం ఉంటుంది. వచ్చే ఐదేళ్ల ప్రణాళికలు, ప్రాధాన్యాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం వివరించనుంది.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles