రెండో జాతీయ పవర్ సమ్మిట్‌

Fri,July 12, 2019 09:27 AM

Telangana State Department of Energy Second National Power Summit

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ శాఖ ఎలెట్స్ టెక్నో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కలిసి రెండో జాతీయ పవర్ సమ్మిట్‌ను నగరంలో ఈ రోజు నిర్వహిస్తున్నారు. సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. దాంతోపాటు 24 గంటల నిరంతర విద్యుత్ అన్నివర్గాలకు సరఫరా చేస్తోం ది. 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు ఉచితంగా నిరంతర విద్యుత్‌ను అందిస్తోంది. ఈ సమ్మిట్ ఆలోచనల మార్పులు, నెట్‌వర్కింగ్, ఎక్స్‌ప్లోరింగ్ అవకాశాలను వెతుక్కునేందుకు ఉపయోగపడనుంది. ఈ సమ్మిట్‌లో టీఎస్ రెడ్‌కో చైర్మన్ ఎన్.జాన య్య, ఎనర్జీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పాల్గొనున్నారు.

517
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles