స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్ అడ్మిషన్స్ కోసం ఎంపికలు

Fri,June 22, 2018 06:19 AM

telangana Sports Authority Hostel Admissions

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ హాస్టల్‌లో నాలుగవ తరగతి అడ్మిషన్స్ కోసం ఈ నెల 25,26 తేదీల్లో సెలెక్షన్ ట్రాయిల్స్ జరగనున్నాయి. జింఖానా మైదానంలో ఎంపికలు ఉదయం 8 గంటలకు ఆరంభమవుతాయి. రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాల హకీమ్‌పేట, కరీంనగర్ , ఆదిలాబాద్‌లో ప్రవేశాల నిమిత్తం హైదరాబాద్ జిల్లా విద్యార్థులకు ఈ నెల 28, 29 తేదీల్లో హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్‌లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవాళ్లు కింది ఫోన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

హైదరాబాద్ జిల్లా క్రీడ అధికార సంస్థ(డీఎస్‌ఓ) సుధాకర్‌రావు 040-23205577

1032
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles