తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శం: స్పెష‌ల్ వీడియో

Mon,March 25, 2019 03:51 PM

Telangana Schemes inspirations to india

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ‌ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు దేశానికి మార్గదర్శకుడయ్యారు. ప్ర‌స్తుతం తెలంగాణ పథకాలు దేశానికి దారిదివ్వెలయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ మొదలుకొని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ .. కేంద్ర మంత్రులు.. పలురాష్ర్టాల మంత్రులు.. అధికారులు, ఆర్థిక, వ్యవసాయరంగాల నిపుణులు, మేధావులు, అంతర్జాతీయ పరిశీలకులు అందరూ మన పథకాలను ప్రశంసిస్తున్నారు. ఇవి దేశానికి, ప్రపంచానికి అవసరమని గొంతెత్తి చాటుతున్నారు. ఈ పథకాలపై ప్రత్యేక ప్రజెంటేషన్ కింది వీడియోలో వీక్షించండి.

1828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles