అంచనాలకు మించి తరలివస్తున్న జనం

Sun,September 2, 2018 05:12 PM

Telangana People and TRS Activists at Pragathi Nivedana Sabha

ప్రగతి నివేదన సభకు టీఆర్‌ఎస్ పార్టీ అంచనాలకు మించి జనం తరలివస్తున్నారు. ప్రభంజనంలా జనం తరలివస్తోంది. ఇప్పటికే లక్షలాది మండి సభా ప్రాంగణానికి తరలివచ్చారు. సభా ప్రాంగణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణంలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు కేటాయించారు. ఇక సభా వేదికకు సమీపంలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై జనాలు బారులు తీరారు. అంతే కాకుండా.. జిల్లా కేంద్రాల నుంచి లక్షలాది మంది చీమలదండులా కొంగరకలాన్‌కు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.


2187
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles