శాసనమండలిలో ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్సీలు

Mon,April 15, 2019 12:08 PM

telangana Newly elected mlcs take oath in legislative council

హైదరాబాద్‌: శాసనమండలి జూబ్లీహాల్‌లో ఎమ్మెల్సీలుగా శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం, మహమూద్‌ అలీ, రియాజ్‌ ఉల్‌ హసన్‌ అఫెందిలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ చైర్మన్‌ ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు, జిల్లాల నేతలు పాల్గొన్నారు.

741
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles