'స్కోచ్' సమ్మిట్‌లో తెలంగాణకు అవార్డుల పంట

Thu,June 21, 2018 08:48 PM

Telangana  municipalities received Scotch awards

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నూతన ఆవిష్కరణలను తీసుకొచ్చిన మున్సిపాలిటీలు, నగరపాలక సంఘాలకు స్కోచ్ గ్రూప్ అవార్డులను ప్రదానం చేసింది. 52వ స్కోచ్ సమ్మిట్‌లో తెలంగాణకు అవార్డుల పంట పండింది. తెలంగాణకు 11 స్కోచ్ అవార్డులు దక్కాయి. సిరిసిల్ల మున్సిపాలిటీకి 5 అవార్డులు, కరీంనగర్ నగరపాలక సంస్థకు 3 అవార్డులు, షాద్‌నగర్, బోడుప్పల్, మరో రెండు ప్రభుత్వ సంస్థలకు ఒక్కో పురస్కారం దక్కింది. స్కోచ్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ చేతుల మీదుగా తెలంగాణ అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డులు అందుకున్నారు.

859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS