21న పురపాలక ఎన్నికల పోలింగ్ కేంద్రాల ప్రకటన

Mon,July 15, 2019 03:07 PM

telangana municipal elections polling centers announce on July 21

హైదరాబాద్ : పురపాలక ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ప్రకటన తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల 16వ తేదీన ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించనుంది. మూడు కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈ నెల 21న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు.

811
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles