శాసనసభ రేపటికి వాయిదా

Sat,January 19, 2019 12:35 PM

Telangana Legislative Assembly adjourned to Tomorrow

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపనుంది.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles