హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు

Sat,January 12, 2019 07:22 PM

Telangana Jagruthi International Youth Leadership Conference at Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరగనుంది. ఈ నెల 18 నుంచి 20 వరకు యువజన నాయకత్వ సదస్సు జరగనుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న అన్నా హజారే సదస్సుకు హాజరుకానున్నారు. ఈ నెల 20న ముగింపు సదస్సుకు గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఎంపీ కవిత సదస్సుకు ఆహ్వానించారు.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles