సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు

Mon,May 20, 2019 09:13 PM

telangana inter board announced supplementary exams dates

హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్ బోర్డు సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రటించింది. జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటన జారీ చేసింది.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles