గురుకుల పాఠశాలలో ఐదు మంది టీచర్ల సస్పెండ్

Fri,March 15, 2019 09:32 PM

telangana gurukula patasala teachers suspended

బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఒక ప్రిన్సిపాల్ సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్సీ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల కిందట రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలను తనిఖీ చేయగా, ప్రిన్సిపాల్ లింగయ్యతో పాటు ఉపాధ్యాయులు ఖాజా మైనొద్దిన్, శివకుమార్, బంగారయ్య, అశోక్‌కుమార్‌లు పాఠశాలలో లేకపోవడం, ఎలాంటి సెలువు పెట్టక పోవడం వల్ల వీరిపై చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles