ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ రీఎంబర్స్‌మెంట్ కొనసాగింపు

Mon,June 17, 2019 04:30 PM

Telangana Govt Employees Medical Reimbursement

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యసేవల పథకం కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల కుటుంబీకులకు రీఎంబర్స్‌మెంట్ సౌకర్యం ఉంటుందని ప్రకటించింది. 2019 సెప్టెంబర్ 30 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పథకం కొనసాగిస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

1200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles