గిరిజన సంక్షేమశాఖ అధికారులతో గవర్నర్ భేటీ

Tue,October 22, 2019 04:37 PM

హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖ అధికారులతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశమయ్యారు. గిరిజన సంక్షేమానికి సంబంధించిన అంశాలపై గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... గిరిజన ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటా. ములుగు గిరిజన విశ్వవిద్యాలయానికి కేంద్రం ఆమోదం కోసం ప్రయత్నిస్తానని తెలిపారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెనహర్ మషేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా, ఐసీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ హాజరయ్యారు.

548
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles