కేరళకు 100 టన్నుల పశువుల దాణా..

Mon,August 20, 2018 07:48 PM

Telangana Government sends 100 tonnes Cattle feed to kerala

హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలో జీవాల కోసం 100 టన్నుల పశువుల దాణాను తీసుకెళ్లే వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. దాణాతోపాటు లక్షా 25వేల దోమల వ్యాక్సిన్‌ను వాహనాల్లో తీసుకెళ్లనున్నారు. కేరళ రాష్ట్రప్రజలకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని మంత్రి తలసాని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కేరళకు 500 టన్నుల బియ్యం పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.25 కోట్లు కేరళ సీఎం సహాయనిధికి అందజేసిన విషయం తెలిసిందే.

667
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles