తొర్రూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు మంజూరు

Sat,August 25, 2018 07:16 PM

telangana government granted 20 crores to thorrur municipality

మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూర్ మున్సిపల్ పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పరిపాలనా అనుమతుల ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. తొర్రూర్‌ను మున్సిపాలిటీగా చేసి, దాని అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు పట్టణ ప్రజలు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

1116
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles