హైదరాబాద్: 2020 సంవత్సరానికి సంబంధించిన సెలవులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులను ఇస్తున్నట్లు తెలిపింది.