పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Mon,May 20, 2019 09:25 PM

telangana formation day celebrations will be held in public garden says minister srinivas goud

హైదరాబాద్: నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. చరిత్రాత్మక పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు. గతంలో జూబ్లీహాల్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు జరిపారు. తెలంగాణ ప్రజల చెమట, రక్తంతో కట్టిన ఆనవాళ్లు జూబ్లీహాల్ పరిసరాల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు.

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు ఏడాదిలోపు పూర్తవుతాయి. తెలంగాణలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని మంత్రి చెప్పారు.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles