తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు కమలమ్మ కన్నుమూత

Sun,March 11, 2018 08:43 AM

telangana farmers fighter kamalamma is no more

వరంగల్ అర్బన్: తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు చెన్నబోయిన కమలమ్మ(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమలమ్మ.. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున మరణించారు. కమలమ్మ తెలంగాణ రైతాంగ పోరాటంలో తన బిడ్డను త్యాగం చేశారు. తెలంగాణ కోసం తాను కూడా పనిచేసి గుర్తింపు పొందారు. ఆమె పోరాటానికి, ఉద్యమ స్ఫూర్తికి తెలంగాణ ప్రభుత్వం 2016లో మహిళా అవార్డుతో సత్కరించింది.

1831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles