ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన కళాకారులు

Sun,September 2, 2018 05:38 PM

Telangana cultural artists play drama on TRS Govt schemes

ప్రగతి నివేదన సభ వేదిక మీద టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సాంస్కృతిక సారథి బృందం సవివరంగా తెలిపింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం.. తమ ఆటాపాట రూపంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు విడమరిచి చెప్పారు. బంగారు తెలంగాణ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కళకారులు వివరించారు. ప్రగతి నివేదన సభా ప్రాంగణం కళాకారుల ఆటపాటలతో హోరెత్తిపోతోంది.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles