కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Fri,March 15, 2019 11:11 PM

Telangana Congress MP candidates first list released


ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 8 మంది అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
ఆదిలాబాద్ - రమేశ్ రాథోడ్
మహబూబాబాద్ - బలరాం నాయక్
పెద్దపల్లి - ఎ. చంద్రశేఖర్
కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
మల్కాజ్‌గిరి - రేవంత్‌రెడ్డి
జహీరాబాద్ - మదన్ మోహన్
చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
మెదక్ - గాలి అనిల్ కుమార్
మిగితా 9 మంది అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

2369
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles