సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో చండీయాగం

Sun,January 20, 2019 07:31 PM

Telangana CM KCR To Perform Maha Chandi Yagam On Jan 21st To 25th

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో సోమ‌వారం నుంచి ఐదు రోజుల పాటు చండీ యాగం నిర్వహించనున్నారు. చతుర్వేద మహారుద్ర సహిత సహాస్త్ర చండీయాగానికి ఎర్రవల్లిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ ఇప్పటికే పరిశీలించారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి, విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆశీస్సులతో 200 మంది రుత్వికులు యాగం నిర్వహించనున్నారు. యాగశాల పనులను శారదా పీఠం వేద బ్రాహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

1381
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles