మీరు ఓటువేస్తే ఎంత.. వేయకపోతే ఎంత..?: జానారెడ్డి

Wed,November 21, 2018 05:16 PM

Telangana CLP leader Jana Reddy fires on peoples

నాగార్జునసాగర్: నాగార్జునపేట ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి ఏదని నిలదీసిన జనంపై జానారెడ్డి చిందులు వేశారు. ఎవరూ మాట్లాడడానికి వీలులేదని జానారెడ్డి హుకుం జారీ చేశారు. వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోండని దురుసుగా మాట్లాడారు. మీరు ఓటువేస్తే ఎంత.. వేయకపోతే ఎంతని జానారెడ్డి మండిపడ్డారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు జానాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జానారెడ్డికి సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన ఎదురైంది

4415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles