ఈనెల 18న రాష్ట్ర కేబినేట్ సమావేశం

Fri,June 14, 2019 08:22 PM

telangana cabinet meeting will be held on this month 18th in pragathi bhavan

హైదరాబాద్: ఈనెల 18న రాష్ట్ర కేబినేట్ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి వర్గం భేటీ కానుంది. తర్వాత ఈనెల 19న తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles