21న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Mon,March 20, 2017 06:48 PM

హైదరాబాద్ : ఈ నెల 21న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు సమాచారం.

699

More News

మరిన్ని వార్తలు...