తెలంగాణ బడ్జెట్‌ హైలెట్స్‌.. వీడియో

Fri,February 22, 2019 02:58 PM

Telangana budget highlights

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో అత్యధికంగా నీటి పారుదల శాఖకు రూ. 22,500 కోట్ల నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు కేటాయించారు. మొత్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతుబంధు కోసం రూ. 12 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ. 650 కోట్లు కేటాయించారు.

తెలంగాణ బడ్జెట్‌ హైలెట్స్‌.. వీడియో






2313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles