అసెంబ్లీ నిరవధిక వాయిదా

Mon,February 25, 2019 03:22 PM

Telangana Assembly sine die

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ నెల 22న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22న బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, 23న బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టి చర్చ జరిపి ఆమోదం తెలిపారు.

796
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles