ప్యానల్‌ స్పీకర్లు వీరే..

Sat,February 23, 2019 09:41 AM

Telangana Assembly Panel Speakers

హైదరాబాద్‌ : అసెంబ్లీలో ప్యానెల్‌ స్పీకర్లుగా నలుగురు సభ్యులను నియమిస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. సీనియర్‌ సభ్యులైన రెడ్యానాయక్‌(టీఆర్‌ఎస్‌), హన్మంత్‌ షిండే(టీఆర్‌ఎస్‌), ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌(ఎంఐఎం), సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్‌)లను ప్యానెల్‌ స్పీకర్లుగా నియమించినట్టు తెలిపారు. సభలో స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ లేని సమయంలో ప్యానెల్‌ స్పీకర్లు సభకు అధ్యక్షత వహిస్తారు.

809
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles