శాసనసభ రేపటికి వాయిదా

Mon,March 20, 2017 07:21 PM

హైదరాబాద్ : శాసనసభ మంగళవారానికి వాయిదా పడింది. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 7 గంటల వరకు కొనసాగింది. సభలో ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. రెవెన్యూ, రవాణా, హోం, వాణిజ్య పన్నులు, వ్యవసాయం, సహకారం, పశుసంవర్థక, ఎక్సైజ్ పద్దులను సభ ఆమోదించింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధింత మంత్రులు సమాధానం ఇచ్చారు.

1078

More News

మరిన్ని వార్తలు...