శాసనసభ రేపటికి వాయిదా..

Tue,November 14, 2017 05:39 PM

Telangana Assembly Adjourned to tomorrow


హైదరాబాద్ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ నియామకాల అంశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మంత్రి పద్మారావు తెలంగాణ ఎక్సైజ్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా..తెలంగాణ వ్యాట్ -2వ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి శాసనసభను రేపటికి వాయిదా వేశారు.

551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS