రాష్ట్ర పశుసంవర్థకశాఖ సంచాలకులు వెంకటేశ్వర్లు మృతి

Mon,January 28, 2019 08:23 PM

telangana animal husbandry secretary dr. d.venkateswarlu died with heart attack

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థకశాఖ సంచాలకులు వెంకటేశ్వర్లు గుండెపోటుతో మృతి చెందారు. తిరుపతిలో వెంకటేశ్వర పశువైద్య వర్శిటీలో జరిగిన జాతీయ సదస్సుకు వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సదస్సు అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. క్యూలైన్‌లో వెంకటేశ్వర్లుకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

1427
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles