ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు గడువు పొడిగింపు

Thu,January 17, 2019 05:19 PM

Telangana and AP state issues orders on Interstate employees transfers

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలకు గడువు పొడిగించడం జరిగింది. జూన్ నెలఖారు వరకు గడువు పొడిగిస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. అంతరాష్ట్ర బదిలీల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే గడువు పొడిగింపు వర్తించనుంది. జూన్ నెలఖారు వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఇరు రాష్ర్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఆదేశాలు జారీ చేశారు.

842
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles