ఆంజనేయస్వామి విగ్రహం నుంచి కన్నీళ్లు

Mon,May 30, 2016 04:18 PM

tears shedding from eyes of anjaneya statue

ఖమ్మం: జిల్లాలోని బ్రాహ్మణపల్లి ఆగ్రహారంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఆంజనేయస్వామి విగ్రహం కంటిలో నుంచి కన్నీళ్లు కారడం కనిపించింది. ఈ విచిత్ర సంఘటనను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. కన్నీళ్లు కారుతున్న ఆంజనేయ విగ్రహాన్ని చూసేందుకు బారులు తీరి నిలుచున్నారు.

2569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles