రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

Thu,June 13, 2019 07:57 AM

teacher killed the road accident

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దమ్మపేట మండలం ముస్తిబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles