టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నేతలు, కార్యకర్తలు

Mon,October 15, 2018 02:03 PM

TDP leaders, workers joined trs in bhupalapally

జయశంకర్ భూపాలపల్లి: టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. మహాముత్తారం మండలం టీడీపీ మాజీ ఎంపీపీ కిషన్ నాయక్ తోపాటు 300 మంది కార్యకర్తలు మంథని టిఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పుట్ట మధుకర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

1002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles