టీడీపీ నేత,మాజీ ఎమ్మెల్సీ అల్లీ మస్కతి కన్నుమూత

Mon,August 24, 2015 12:03 PM

TDP leader Ali Masqati passes away

హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ అల్లీ మస్కతి సోమవారం ఉదయం కన్నుమూశారు. పాతబస్తీలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు మస్కతి కుటుంబ సభ్యులు తెలిపారు. మస్కతి భౌతికకాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. పలువురు నేతలు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

1840
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles