వర్షం నీరు నిలువకుండా జాగ్రత్తలు : లక్ష్మారెడ్డి

Tue,October 3, 2017 04:33 PM

Take action against Rain water storage says laxmareddy


హైదరాబాద్: రాష్ట్రంలో మరో 24 గంటలపాటు వర్షాలు పడే అవకాశమున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. నాళాలు ఎప్పటికపుడు శుభ్రం చేయడంతోపాటు వర్షం నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీచేశారు.

1711
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles