గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌పై సస్పెన్షన్ వేటు

Tue,August 1, 2017 09:15 AM

Suspension on gurukula School Principal

జగిత్యాల: జిల్లాలోని మెట్‌పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలపై ప్రిన్సిపల్ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. కలెక్టర్ శరత్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేస్తూ ఆర్డీవో నరేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

1014
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles