భీంపెల్లి, కన్నూర్ వీఆర్‌వోలపై సస్పెన్షన్ వేటు

Wed,June 13, 2018 06:27 PM

Suspension on Beempelly and Kannuru VRO

వరంగల్ అర్భన్: జిల్లాలో మరో ఇద్దరు వీఆర్‌వోలపై సస్పెన్షన్ వేటు పడింది. భూ రికార్డుల ప్రక్షాళనలో అక్రమాలకు పాల్పడ్డ కారణంగా నిన్న ఎల్కతుర్తి మండలంలో ఓ ఆర్‌ఐ, ఇద్దరు వీఆర్‌వోలపై జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే విషయమై ఇవాళ కమలాపూర్ మండలం భీంపెల్లి వీఆర్‌వో ఎస్.ప్రసాద్, కన్నూర్ వీఆర్‌వో పి. మల్లయ్యను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

875
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS