సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీ సమావేశం

Wed,August 29, 2018 10:47 PM

Suryapeta town trs committee meeting in suryapeta

హైదరాబాద్ : మంత్రి జగదీష్ రెడ్డి అధ్యక్షతన సూర్యాపేట పట్టణ టీఆర్ఎస్ కమిటీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2న జరుగనున్న ప్రగతి నివేదన సభను విజయవంతం చేసే అంశంపై ప్రజలు, కార్యకర్తలతో మంత్రి జగదీష్ రెడ్డి చర్చించారు. ఈ సమావేశంలో నియోజకవర్గానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

595
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles